ఆధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ప్రతి నెలా జాబ్ మేళాల పేరుతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, రిటైల్ ఔట్ లెట్స్ తో పాటు పలు కంపెనీల ఆధ్వర్యంలో అక్టోబర్ 18న కర్నూలు నగరంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమెగా జాబ్ మేళాలో 3 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయని కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమశివా రెడ్డి తెలిపారు.
1. సంస్థ పేరు :- హేటిరో
ఉద్యోగ నియామకం :- జూనియర్ కెమిస్ట్ / ఆపరేటర్
విద్యార్హత :- బీ.ఎస్సీ కెమిస్ట్రీ / బీ.కాం
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- హైదరాబాద్
జెండర్ :- స్త్రీ / పురుషులు
వయస్సు :-18 - 27 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 30
వేతనం :- రూ. 2.88 లక్షలు
ప్రోత్సాహకాలు: పిఎఫ్, ఈఎస్ఐ
(¡¡) QA/QC
విద్యార్హత :- బి.ఫార్మసీ / ఎం. ఎస్. సి
ఆర్గానిక్ కెమిస్ట్రీ
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- హైదరాబాద్
జెండర్ :- స్త్రీ / పురుషులు
వయస్సు :- 18 - 27 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :-30
వేతనం :- 3.00 లక్షలు
ప్రోత్సాహకాలు పిఎఫ్
ఈఎస్ఐ
(¡¡¡) జూనియర్ టెక్నీషియన్/ ట్రైనీ
విద్యార్హత :- ఐఐటి / డిప్లమో
జెండర్ :- పురుషులు
వయస్సు :- 18 - 27 సంవత్సరాలు ఖాళీల సంఖ్య :-30
వేతనం :- 1.80 లక్షలు
2. సంస్థ పేరు :- VTEKIS
ఉద్యోగ పాత్ర :- ట్యాక్స్ అనలిస్ట్
విద్యార్హత :- ఎస్.ఎస్. సి & ఆపైన
విద్యార్హత
జెండర్ :- స్త్రీ
వయస్సు :-18 - 27 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 200
వేతనం :- నెలకు 14,000 ఇన్సెంటివ్
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- హైదరాబాద్
ఇది చదవండి: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి స్కిల్ ట్రైనింగ్, జాబ్స్ కూడా: ఈ సంస్థ చేస్తున్న సేవకు సలాం!
3. సంస్థ పేరు :- ఓమిని
ఉద్యోగ పాత్ర :- ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత :- ఏదైనా డిగ్రీ/ బీటెక్/ ఎంబీఏ
జెండర్ :- స్త్రీ/పురుషులు
వయస్సు :-23 - 30 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 15
వేతనం :- నెలకు 10,000 నుంచి 15,000
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- కర్నూలు
ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు తమ రెజ్యుమ్, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ జిరాక్స్‌లతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్‌లో ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది.
ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం
జిల్లా ఉపాధి కల్పన ఆఫీస్, సి- క్యాంప్, కర్నూలు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
సాయి తేజ :- 8309283980
రామాంజనేయులు :- 7569068058
ఆసిమ్ హుస్సేన్ :- 6300009183
0 comments:
Post a Comment