ఖాళీలు, అర్హతల వివరాలు: వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సేల్స్ అడ్వైజర్స్, సర్వీస్ అడ్వైజర్స్, అసిస్టెంట్ టెక్నీషియన్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, డ్రైవర్స్, పెయింటర్స్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.
Apex Advanced Geospatial Pvt Ltd: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుంది
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ చేరండి:
Telegram Group: https://t.me/apjobs9
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment