IOCL Apprentice Recruitment 2022: అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) రిఫైనరీస్ డివిజన్.. పలు ట్రేడ్/ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్ రిఫైనరీల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1535 పోస్టులను భర్తీ చేయనున్నారు. గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్ తదితర రిఫైనరీల్లో ఈ ఖాళీలున్నాయి. అక్టోబర్ 23 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.iocl.com/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1535
ట్రేడ్ అప్రెంటిస్- అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్
ప్లాంట్)- 396
ట్రేడ్ అప్రెంటిస్(ఫిట్టర్)- 161
• ట్రేడ్ అప్రెంటిస్ (బాయిలర్) - 54
K
టెక్నీషియన్ అప్రెంటిస్(కెమికల్/ రిఫైనరీ & పెట్రో-కెమికల్)- 332
టెక్నీషియన్ అప్రెంటిస్(మెకానికల్)- 163
e టెక్నీషియన్ అప్రెంటిస్(ఎలక్ట్రికల్)- 198
టెక్నీషియన్ అప్రెంటిస్(ఇన్స్ట్రుమెంటేషన్/
ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్/
ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్)- 74
ట్రేడ్ అప్రెంటిస్ (సెక్రటేరియల్ అసిస్టెంట్)- 39
ట్రేడ్ అప్రెంటిస్(అకౌంటెంట్) - 45
ట్రేడ్ అప్రెంటిస్(డేటా ఎంట్రీ ఆపరేటర్)- 73
ముఖ్య సమాచారం:
అర్హత: మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం
ఉత్తీర్ణత ఉండాలి.
శిక్షణ కాలం: ఖాళీని అనుసరించి 12/15/24 నెలలు ఉంటుంది.
వయోపరిమితి: 30-09-2022 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హత ప్రమాణాలు, ఫిజికల్ ఫిట్నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 23.10.2022.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీలు: 01.11.2022 నుంచి
05.11.2022 వరకు.
రాత పరీక్ష తేదీ: 06.11.2022.
రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 21.11.2022
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 28.11.2022 నుంచి
07.12.2022 వరకు.
Important Links:
Online Application: Click HereOfficial Website: Click Here
Complete Notification: Click Here
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి...
0 comments:
Post a Comment