న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Gas Authority of India Ltd)...దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్‌సెంటర్లు/యూనిట్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 282
1. జూనియర్ ఇంజనీర్(కెమికల్): పోస్టులు
2. జూనియర్ ఇంజనీర్(మెకానికల్): 1 పోస్టు
3. ఫోర్‌మ్యాన్(ఎలక్ట్రికల్): 1 పోస్టు
4. ఫోర్‌మ్యాన్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 14 పోస్టులు
5. ఫోర్‌మ్యాన్(మెకానికల్): 1 పోస్టు
6. ఫోర్‌మన్(సివిల్): 1 పోస్టు
7. జూనియర్ సూపరింటెండెంట్(అధికారిక భాష): 5 పోస్టులు
8. జూనియర్ సూపరింటెండెంట్(హెచ్‌ఆర్): 20 పోస్టులు
9. జూనియర్ కెమిస్ట్: పోస్టులు
10. టెక్నికల్ అసిస్టెంట్(ల్యాబొరేటరీ): పోస్టులు
11. ఆపరేటర్(కెమికల్):29 పోస్టులు
12. టెక్నీషియన్(ఎలక్ట్రికల్):35 పోస్టులు
13. టెక్నీషియన్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 16 పోస్టులు
14. టెక్నీషియన్(మెకానికల్): 38 పోస్టులు
15. టెక్నీషియన్(టెలికాం అండ్ టెలిమెట్రీ): 14 పోస్టులు
16. ఆపరేటర్(ఫైర్): 23 పోస్టులు
17. అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేజ్): 28 పోస్టులు
18. అకౌంట్స్ అసిస్టెంట్: 24 పోస్టులు
19. మార్కెటింగ్ అసిస్టెంట్: 19 పోస్టులు
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.50
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15
వెబ్‌సైట్: https://gailonline.com/
0 comments:
Post a Comment