శ్రీకాకుళం జిల్లా డీఎంహెచో పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన
కింది పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య
శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. అనస్థీషియా టెక్నీషియన్: 06 పోస్టులు
2. ఆడియోమెట్రీ టెక్నీషియన్: 04 పోస్టులు
3. బయో మెడికల్ టెక్నీషియన్: 03 పోస్టులు
4. కౌన్సెలర్/ ఎంఎస్ఓబ్ల్యూ-2: 02 పోస్టులు
5. డెంటల్ టెక్నీషియన్: 03 పోస్టులు
6. రేడియోగ్రాఫర్: 11 పోస్టులు
7. ఈసీజీ టెక్నీషియన్: 06 పోస్టులు
8. ఎలక్ట్రిషియన్: 04 పోస్టులు
9. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 03 పోస్టులు
10. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 39 పోస్టులు
11. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 01 పోస్టు
12. ల్యాబ్ అటెండెంట్: 07 పోస్టులు
13. ల్యాబ్ టెక్నీషియన్: 15 పోస్టులు
14. ఆఫీస్ సబార్డినేట్: 05 పోస్టులు 15. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 15 పోస్టులు
16. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు
17. ప్లంబర్: 06 పోస్టులు
18. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్: 13 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 144
అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు రుసుము: రూ. 250.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని
అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాలను డీఎంహెచ్వై కార్యాలయం, శ్రీకాకుళం
చిరునామాకు పంపాలి .
దరఖాస్తుకు చివరి తేది: 20-08-2022.
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి...
0 comments:
Post a Comment