అంగన్వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు విద్యార్హతపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటికి పదో తరగతి అర్హతగా ఉండగా.. దాన్ని ఇంటర్కు పెంచింది. అలాగే కనీస వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతోపాటు గరిష్ఠ వయసును 35 ఏళ్లుగా నిర్ధారించింది. పదవీ విరమణ వయసును రాష్ట్రమే నిర్ణయించుకోవాలని సూచించింది. కొత్త విధివిధానాలతో తెలంగాణలోని 5,111 టీచర్, ఇతర పోస్టుల భర్తీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment