ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 23న మరో జాబ్ మేళా (Job Mela)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డెక్కన్ కెమికల్స్, Colgate-Palmolive, పీపుల్ ప్రైమ్ వర్ల్డ్ వైడ్ తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Deccan Fine Chemicals India Pvt Ltd: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ-కెమిస్ట్రీ, డిప్లొమా (కెమికల్), ఎంఎస్సీ-కెమిస్ట్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.19,477 వేతనంతో పాటు ఉచితంగా ట్రాన్స్ పోర్టేషన్, సబ్సీడీపై క్యాంటీన్ ఫుడ్ సదుపాయం ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారు తునిలో పని చేయాల్సి ఉంటుంది.

Colgate Palmolive India Ltd: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. Nee, Trainee విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,750 అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top