NIRF ర్యాంకింగ్స్ 2022, టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల జాబితా 2022 vs 2021: జూలై 15, 2022 శుక్రవారం నాడు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF ర్యాంకింగ్స్) 2022ని విడుదల చేశారు.ఈ ఏడాది కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. 2022లో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను ఇక్కడ చూడండి-
ర్యాంక్ - ఇంజనీరింగ్ కళాశాల పేరు
1 - IIT మద్రాస్
2 - IIT ఢిల్లీ
3 - IIT బాంబే
4 - IIT కాన్పూర్
5 - IIT ఖరగ్‌పూర్
6 - IIT రూర్కీ
7 - IIT గౌహతి
8 - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి
9 - IIT హైదరాబాద్
10 - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సూరత్కల్ (NITK)
NIRF ర్యాంకింగ్ 2021: ఇవి గతేడాది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్, మద్రాస్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్, ఢిల్లీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బాంబే
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్పూర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్‌పూర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గౌహతి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , తిరుచిరాపల్లి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్ణాటక సూరత్కల్
Join the WhatsApp group below for different types of job notifications
0 comments:
Post a Comment