ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ (APSSDC) నిరుద్యోగాలకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తున్న సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించిందిప్రముఖ AUROBINDO PHARMA కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 475 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
1.Department QC, Production, Packing, Maintenance విభాగంలో ఈ 475 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంఎస్సీ/బీఎస్సీ/ఎంఫార్మసీ/బీఫార్మసీ/డిప్లొమా స్టూడెండ్స్/ఇంటర్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2018-22 వరకు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది.
Contact: N. Venu Gopal: 86390 15530 Ms. R. Sai Praneetha - 6301006979 APSSDC Helpline : 99888 53335
Join the WhatsApp group below for different types of job notifications
0 comments:
Post a Comment