హైదరాబాద్ షాద్‌నగర్‌లోని యూఐడీఏఐలో కేంద్రంలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని షాద్‌నగర్ కేంద్రంలోనే పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి యూఐడీఏఐ చక్కని అవకాశం కల్పిస్తోంది.మూడేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ అంశానికి సంబంధించి సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా యూఐడీఏఐ పేర్కొంది.విద్యార్హతలు..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్/ECE/ జియోఇన్ఫర్మేటిక్స్‌లో సాంకేతికతలో B.E./B.Tech లేదా తత్సమాన డిగ్రీ చేసి ఉండాలి.
పారిశ్రామిక, విద్యా సంస్థల్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు లేదా రిసెర్చ్ విభాగాల్లో
వేతనం వివరాలు..
- ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి వేతనం రూ.9 లక్షల వరకు అందిస్తారు.దరఖాస్తు విధానం..
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- Apply ఆప్షన్‌పై లింక్ పై క్లిక్ చేయాలి.
- పేరు, ఈమెయిల్, పుట్టిన తేదీ, విద్యార్హత వివరాలు అందిచాలి.
- వివరాలు తప్పులు లేకుండా ఫాం నింపాలి.
- అనంతరం ఫాం ను సబ్‌మిట్ చేయాలి. 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
0 comments:
Post a Comment