Railway Jobs: 5636 jobs in Railways .. No written test .. Selection based on academic marks

 Railway Jobs 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (Northeast Frontier Railway).. అప్రెంటీస్ (Apprentice Vacancies) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 5,636

పోస్టులు: అప్రెంటీస్ ఖాళీలు

విభాగాలు: మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ (AC – మెకానిక్), ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఏప్రిల్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ట్రైనింగ్‌ కాలం: ఏడాది

అర్హతలు:

మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. (లేదా)

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ లేదా స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్ వొకేషనల్‌ ట్రైనింగ్‌ జారీ చేసే ప్రొవిజనల్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022 రాత్రి 10 గంటల వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Bdo1uzatzKe3ZbnYnBDmJ4


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://nfr.indianrailways.gov.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top