Power Grid లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: డిప్యూటీ మేనేజర్లు/అసిస్టెంట్‌ మేనేజర్లు

విభాగాలు: ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్‌పీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) అండ్‌ ఇన్ఫర్మేషన్స్‌ సెక్యూరిటీ ఫంక్షన్స్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 27

చివరి తేదీ: జూలై 19

వెబ్‌సైట్‌: www.powergrid.in/

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Bdo1uzatzKe3ZbnYnBDmJ4


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top