Indian Army Recruitment 2022: ఆర్మీ వెస్టర్న్ కమాండ్లో 65 గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు..

ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌.. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: బార్బర్‌-2,చౌకీదార్‌-11, కుక్‌-4,స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌-1,ట్రేడ్స్‌మెన్‌ మేట్‌-8, వాషర్‌మెన్‌-12,సఫాయివాలా-27.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ప్రొఫిషియన్సీ, పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top