ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం

ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆర్డీటీ సెట్కు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహనమురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. 2021-22 విద్యా సంవత్సరం టెన్త్ 90శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల 18వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసుల్లో సంబంధిత విద్యార్థులు ఆధార్ కార్డు, టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 22న ఆర్డీటీ సెట్ను నిర్వహిస్తామన్నారు. సెట్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రైవేటు, కార్పొ రేట్ కళాశాలల్లో ఇంటర్మీడియేట్లో ప్రవేశం కల్పిం చి ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంద న్నారు. వివరాలకు 08554-271354, 271353 నెంబర్లకు సంప్రదించాలన్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top