న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌(సీసీఆర్‌ఏఎస్‌) లో ఉద్యోగ నియామకాలు

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌(సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం పోస్టుల సంఖ్య: 310
పోస్టుల వివరాలు: ఆయుర్వేద స్పెషలిస్ట్‌లు-40; ఆయుర్వేద జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు-110; ఆయుర్వేద ఫార్మసిస్ట్‌లు-150; పంచకర్మ థెరపిస్ట్‌లు-10.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ, సంబంధిత కోర్సుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.05.2022
రాతపరీక్ష తేది: 15.05.2022

వెబ్‌సైట్‌: http://ccras.nic.in/ 
​​​​​​​
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top