యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 2022 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం పోస్టుల సంఖ్య: 687
కేటగిరి-1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జీడీఎంవో పోస్టులు-314.
కేటగిరి-2: అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే)-300, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)-03, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్2 (ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్)-70.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.04.2022
సీఎంఎస్‌ఈ-2022 పరీక్ష తేది: 17.07.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
వెబ్‌సైట్: https://upsconline.nic.in
0 comments:
Post a Comment