నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ముంబైలోని ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 75
*దరఖాస్తులకు చివరితేది: 20.04.2022
*పరీక్ష తేది: 2022 మే 29
*ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష(ప్రిలిమినరీ, డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ను బట్టి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూని 60 మార్కులకు నిర్వహిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ecgc.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
0 comments:
Post a Comment