రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.ఇక ఇదివరకే ప్రకటించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ కూడా తొందరగా పూర్తిచేయాని సీఎం జగన్ ఆదేశించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూపులలో చేరండి.
Telegram: Job Notifications
0 comments:
Post a Comment