డిగ్రీ అర్హతతో UPSC లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోల్‌కతాలోని ది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీ పోస్టులు: 63

ఇందులో అకౌంటెంట్ 12, జూనియర్ అసిస్టెంట్ 11, జూనియర్ ఇన్ స్పెక్టర్ 40 పోస్టులున్నాయి.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఎంకాం ఉతీర్ణత, సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి.

వయసు: జనవరి 1, 2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం:

- అకౌంటెంట్ పోస్టులకు నెలకి రూ.28,600 నుండి రూ.1,15,000

- జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నెలకి రూ.28,600 నుండి రూ.86,500

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 13, 2022

వెబ్ సైట్: https://www.jutecorp.in/
Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top