న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో భాగమైన సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్ (Goods Guard)పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 520 పోస్టులను భర్తీ చేస్తున్నది.
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు కోల్‌కతా కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
రైల్వేలో 520 గూడ్స్‌గార్డ్ పోస్టులు
▪️ మొత్తం పోస్టులు: 520
ఇందులో జనరల్ 277, ఓబీసీ 87, ఎస్సీ 126, ఎస్టీ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
▪️ అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 42 ఏండ్లలోపువారై ఉండాలి.
▪️ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
▪️ దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో
▪️ దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 23
Candidate has to fill- in the following basic information.
Employee details
Candidate’s Name
Name of Father / Mother.
Date of Birth.
Gender.
Community.
Religion.
Aadhar Number.
Candidate should enter a valid E-Mail ID and confirm the same.
Candidate should enter his/her Mobile Number.
Education details – Degree / Diploma / ITI (any degree from a recognized University).
Address for Communication: Candidate should enter his / her address as per the specification given therein.
Read the declaration and click SUBMIT.
Save the information you have entered
For Latest Job Notifications Join Whatsapp Group: https://chat.whatsapp.com/I767HqVGH3s4MrKEqmVUNy
Join Telegram Group: Job Notifications
▪️ వెబ్‌సైట్: Online Application
Complete Notification: Click Here
0 comments:
Post a Comment