KGBV Recruitment 2021 Nellorel | Apply for Prinicpal , Teaching Posts in KGBV Schools Nellore

 జిల్లాలోని 37 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) ఖాళీగా  ఉన్న ప్రిన్సిపాల్, సి.ఆర్.టి/పి.జి.టి ( ఫోస్టులలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత, అనుభవం మరియు ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుండి. దరఖాస్తులను కోరబడుచున్నవి. పూర్తిచేసిన దరఖాస్తులతో పాటు విద్యార్హతల, అనుభవం సర్టిఫికెట్ లను .attestation చేసిన జిరాక్స్ కాపీలను సమగ్ర శిక్ష కార్యాలమునందు తేది: 04.12.2021 నుండి 08.12.2021 సాయంత్రం 5.00 లోపు సమర్పించవలయును. 

KGBV Recruitment 2021 | Apply for Prinicpal , Teaching Posts in KGBV Schools Nellore

              అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. మరియు 01.07.2021 తేదీకి మహిళా అభ్యర్ధులు 18 సంవత్సరములు పై బడి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరములు వరకు, SC/ST/BC/EWS మహిళా అభ్యర్ధుల కు గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరములు వరకు, P.H- మహిళా అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరములు మించరాదు. దరఖాస్తులను 04/12/2021 నుండి 08/12/2021 లోపు సమగ్ర శిక్ష కార్యాలయము, గుంటూరు నందు అభ్యర్థి స్యయంగా 08/12/2021 సాయంత్రము 05:00 గంటల సమర్పించవలెను.

Download Kurnool Dt KGBV Applicaiton PGT (Vocational): Click Here

Download Vacanceis and Schedule: Click Here

Caste Wise Vacancies; Click Here

Principal Applicaiton; Click Here

Download CRT Application: Click Here

Download PET Applicaiton: Click Here

Download PGT Applicaiton: Click Here

Download PGT Vocational Applicaiton: Click Here

KGBV Recruitment Schedule: Click Here

SPD Proceeding: Click Here

All District Vacancies: Click Here

Download PGT Vacancies: Click Here

KGBV Recruitment Guidelines: Clck Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top