సమగ్ర శిక్ష గుంటూరు వారి ఆధీనంలో నడుపబడుచున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయయా (కేజిబివి) లలో ఖాళీలుగా ఉన్న భోధన సిబ్బంది అనగా Principals, CRT, PET పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు PGT లను Part time ప్రాతిపదికనభర్తీ చేయవలసినదిగా రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, అమరావతి వారు ఉత్తర్వులు జారీ చేసియున్నారు.
Join Whatsapp Group: Click Here
Join Telegram Group: Click Here
కావున అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. మరియు 01.07.2021 తేదీకి మహిళా అభ్యర్ధులు 18 సంవత్సరములు పై బడి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరములు వరకు, SC/ST/BC/EWS మహిళా అభ్యర్ధుల కు గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరములు వరకు, P.H- మహిళా అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరములు మించరాదు. దరఖాస్తులను 05/12/2021 నుండి 08/12/2021 లోపు సమగ్ర శిక్ష కార్యాలయము, గుంటూరు నందు అభ్యర్థి స్యయంగా 08/12/2021 సాయంత్రము 05:00 గంటల సమర్పించవలెను.
పోస్టుల భర్తీకి సమబంధించిన ధరఖాస్తు నమూనా, నియమ నిబంధనలు, విద్యార్హతలు, సూచనలు మరియు ఖాళీల వివరాలు కోసం https://samagrashikshaguntur.blogspot.com/ సంప్రదించడం...
Qualification and Remunaration
Notificaiton:Click Here
Application for the post of PRINCIPAL / CRT / PET / PGT / PGT (Vocational) in KGBVs: Click Here
0 comments:
Post a Comment