గోల్డెన్‌జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఈ నెల 6న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు.విప్రో, టెక్‌మహీంద్రా, ఇంటెల్ వంటి 20 కంపెనీలు పాల్గొనే మేళాలో మొత్తం 2,824 పోస్టులకు ఉద్యోగులను తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. మెగా జాబ్‌మేళాలో పాల్గొనాలనుకొనే విద్యార్థులు Google Link ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment