కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దేశంలో వివిధ రీజియన్లలో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో ఉద్యోగాలు 3820 ఖాళీలు
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3820
*ఆన్ లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2020 జనవరి 15
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 15
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
– అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC): 1726
– స్టెనోగ్రాఫర్: 163
– మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 1931
*తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్-35, తెలంగాణ-72 ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి, స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఇంటర్మీడియట్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి UDC, స్టెనో గ్రాఫర్ పోస్టులకి 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
* యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులకి పే లెవల్-4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకి రూ. 18,800 నుంచి రూ.56,900 వరకు వేతనం చెల్లిస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు వెబ్ సైట్ ను చూడొచ్చు.
Join Whatsapp Group: Click Here to Join
https://www.esic.nic.in/recruitments
0 comments:
Post a Comment