బ్యాంక్ జాబ్ కోరుకునే వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి అవకాశం కల్పించింది. 214 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా ఆ గడువు 2021 డిసెంబర్ 17న ముగిసింది. అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్యను 214 కి పెంచుతూ సవరించిన రీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
*భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్య: 214
* భర్తీ చేయనున్న విభాగాలు: ఐ V:1
ఎకనమిస్ట్ V:1
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ V:1
డేటా సైంటిస్ట్ IV:1
ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్ III:2
ఐసీ సెక్యూరిటీ అనలిస్ట్ III:1
టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్) III:16
క్రెడిట్ ఆఫీసర్ III:10
డేటా ఇంజనీర్ III:11
రిస్క్ మేనేజర్ III:5
సెక్యూరిటీ 11:3
ఫైనాన్షియల్ అనలిస్ట్ II:20
క్రెడిట్ ఆఫీసర్స్ II:14
రిస్క్ మేనేజర్ II:18 లా ఆఫీసర్ II:26
ఐటీ 11:69
ఎకనమిస్ట్ II:2
సెక్యూరిటీ I:13
* దరఖాస్తులకు చివరి తేదీ: 2021 డిసెంబర్ 30
*కాల్ లెటర్స్ డౌన్లోడ్: జనవరి 11 నుంచి ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
*ఎగ్జామ్: 2022 జనవరి 22న
పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www .centralbankofindia.co.in/en/recruitments
0 comments:
Post a Comment