మహారాష్ట్ర సర్కిల్‌కు చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎ్‌సఎన్‌ఎల్)... డిప్లొమా అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 55
అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత
వయసు: 2021 డిసెంబరు 29 నాటికి 25 ఏళ్లు మించకూడదు
స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 29
వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in/
0 comments:
Post a Comment