రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు రహదారుల సంస్థ (Border Roads Organisation) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 354 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని బీఎస్‌ఎఫ్ తెలిపింది.
మొత్తం పోస్టులు: 354
మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ 33, మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ 12, వెహికల్ మెకానిక్ 293, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ 16
అర్హత, వయస్సు, ఎంపిక విధానం సంబంధిత వివరాలను అధికారిక వెబ్‌సైట్ లో చూడవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 3
వెబ్‌సైట్: http://www.bro.gov.in/
0 comments:
Post a Comment