మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటి సర్వీస్ ప్రొవైడర్ విప్రో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లను గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ట్రైనీలుగా (జిఇటి) నియమించుకోవడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ని ప్రకటించింది.
ఇక పూర్తి వివరాలని చూస్తే.. రెండు మూడు రౌండ్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థి అనలిటికల్, టెక్నికల్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేయనుంది. ఎంపికైన అభ్యర్థి సిస్టమ్ కాన్షిగరేషన్ విభాగం లో వర్క్ చెయ్యాలి.
ఈ ఏడాది విప్రో 16,000 నుంచి 17,000 రిక్రూట్ చేసుకొంటుందని కంపెనీ అంది. BCA, B.SC -IT, B.Sc-CS, BE, B-tech మరియు MCA పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోచ్చు. ఫ్రెషర్లు, 0- 1 సంవత్సరం పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే..
ముందుగా అభ్యర్థులు అధికారిక పోర్టల్ https://careers.wipro.com ని ఓపెన్ చెయ్యాలి.
దరఖాస్తుఫాంపై క్లిక్ చేసి పూర్తి వివరాలు అందించాలి.
నెక్స్ట్ దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న కాంటాక్ట్ ఇన్‌ఫర్మేషన్ ద్వారా సంప్రదించాలి.
ఇలా దరఖాస్తు చేసుకున్నాక రెండు మూడు రౌండ్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment