భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఎఐ) 73 డిప్యూటీ మేనేజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 73 అర్హత: సివిల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణత వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించిన ఐఈఎస్ ఎగ్జామినేషన్ 2020 రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన తుది మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2021 వెబ్ సైట్: https://nhai.gov.in/
0 comments:
Post a Comment