నోయిడా(యూపీ)లోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌ఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (మార్కెటింగ్)-12, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (హెచ్‌ఆర్)-12.
జీతం: Rs40000 - Rs 1,40,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021
పూర్తి నోటిఫికేషన్:Click Here
దరఖాస్తు చేసే లింక్:Click Here
0 comments:
Post a Comment