ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం ఖాళీలు:150
విద్యార్హత: డిగ్రీ
జీతం: సంవత్సరానికి1.9 లక్షల నుండి 4.3 లక్షల వరకు
ఉద్యోగ నియామకాలు చేపట్టి ప్రదేశాలు: విజయనగరం, పామర్రు, కొండపల్లి, రేణిగుంట, పీలేరు, పెనుగొండ ప్రాంతాలలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు పూర్తి వివరాలు నోటిఫికేషన్ అందులో ఉన్నవి అభ్యర్థులు గమనించగలరు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment