శ్రీకాకుళంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం... వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: టీం లీడర్, ఆరోగ్య మిత్ర, డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ-డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉత్తీర్ణత.కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15
చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
నోటిఫికేషన్: Click Here
0 comments:
Post a Comment