ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌లో (Delhi Postal Circle) పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. పోస్ట్ ఆఫీసుల్లో కార్యాలయాల్లో పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్ (Postman), సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi tasking Staff) లాంటి పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ కోసం www.indiapost.gov.in ను సందర్శంచాలి.
మొత్తం ఖాళీలు:221
పోస్టల్ అసిస్టెంట్:72
పోస్ట్ మాన్ లేదా మెయిల్ గార్డ్: 90
మల్టీ టాస్కింగ్ స్టాఫ్:59
దరఖాస్తు ప్రారంభం- అక్టోబర్ 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 12, 2021
విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు పదవ తరగతి పాసై ఉండాలి.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100
వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది.
Complete Notification: Click Here
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
K murali
ReplyDelete