Indian Air Force: ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోందిమొత్తం ఖాళీలు: 83, పోస్టులు: ఎల్‌డీసీ, ఎంటీఎస్‌, సూపరింటెండెంట్‌ (స్టోర్‌), సీఎంటీడీ, కుక్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తర్ణత, అనుభవం, నిర్దిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ (2021, అక్టోబరు 30 - నవంబరు 05) న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడి తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top