IBPS Recruitment 2021: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7855 క్లర్క్‌ పోస్టులను భర్తీ కి నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7855 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి 

► మొత్తం పోస్టులు: 7855

► అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి.

► అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

► ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► అప్లికేషన్‌ ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు రూ. 175.

► దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 7, 2021

► దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 27, 2021

► ప్రిలిమ్స్‌ పరీక్ష: డిసెంబర్‌ 2021

► మెయిన్స్‌: వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి

► వెబ్‌సైట్‌:https://www.ibps.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top