ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో 860 వాచ్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు
▪️అర్హత :పోస్టుల్ని అనుసరించి ఐదు / ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : వాచ్‌మెన్
మొత్తం ఖాళీలు : 860
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఐదు / ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
వయస్సు : పోస్టును అనుసరించి 25 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 - 70,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కు రూ. 250/- చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:
అక్టోబర్ 12, 2021
దరఖాస్తులకు చివరి తేది:
నవంబర్ 10, 2021
నోటిఫికేషన్:Click Here
వెబ్ సైట్ : https://fci.gov.in
0 comments:
Post a Comment