కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారి ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో NUHM పధకం క్రింద, వివిధ మున్సిపల్ కార్పొరేషన్ / మునిసిపాలిటీల పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్ పరిధిలోగల వివిధ సెక్రటేరియట్ ల లో 63 ఆశ కార్యకర్తల పోస్టులు భర్తీ చేయుటకు కొరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించ బడ్డాయి అర్హత వయసు 25 సంవత్సరములు - 45 సంవత్సరములు లోపు మాత్రమే.
దరఖాస్తుదారులు తమ వార్డ్ సెక్రటేరియేట్ లలో YSR క్లినిక్ మెడికల్ ఆఫీసర్ కి ధరఖాస్తు ఫారంలు సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 19.10.2021 దరఖాస్తు ఫారం లు మరియు ఇతర వివరాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా http://spsnellore.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచబడినవి.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LXVErHb2nggEm0NvPihSLy
Official Website: Click Here
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి Click Here
0 comments:
Post a Comment