ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నైలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
▪️ భర్తీ చేసే పోస్టులు:
కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ మరియు వెల్డర్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు
మొత్తం పోస్టులు:782
దరఖాస్తులు ప్రారంభం: 27 సెప్టెంబర్ 2021
▪️దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది: 26 అక్టోబర్ 2021
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థి పది, ఇంటర్ తరగతి చదివి ఉండాలి.
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు సమర్పించడం కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించండి
ఎంపిక విధానం పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/J8gs6rNE8fC7p2nE0cYoYR
0 comments:
Post a Comment