ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 55
విభాగాల వారీగా: మెన్- 50, ఉమెన్-5 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఉండాలి.
నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయస్సు: 2022, జనవరి 1 నాటికి ఎన్‌సీసీసీ అభ్యర్థులకు 19-25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత వీరికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో అర్హత సాధించినవారికి రెండో దశ ఇంటర్వ్యూ నిర్వహించి అనంతరం వైద్యపరీక్షలు చేసి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 3
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LXVErHb2nggEm0NvPihSLy
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
0 comments:
Post a Comment