టెక్ మహీంద్రా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్ డీసీ) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా టెక్ మహీంద్రా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
▪️భర్తీ చేసే పోస్టులు- కస్టమర్ సర్వీస్ అసోసియేట్
▪️మొత్తం ఖాళీలు- 100
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2021 సెప్టెంబర్ 16 రిజిస్ట్రేషను చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 18 ఇంటర్వ్యూ తేదీ- త్వరలో వెల్లడించనున్న టెక్ మహీంద్రా విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 2015, 2016, 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఈ కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి.
▪️వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు తెలియాల్సిన భాషలు- ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ (తప్పనిసరి), కన్నడ (తప్పనిసరి) ఎంపిక విధానం- టెలిఫోన్ ఇంటర్వ్యూ
▪️జాబ్ లొకేషన్- హైదరాబాద్
▪️ట్రైనింగ్ పీరియడ్- 20 రోజులు
▪️వేతనం- ఏడాదికి రూ. 1,64,000
రిజిస్ట్రేషన్ చేయడానికి ఆఖరి తేదీ:18.09.21
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోండి: www.assdc.in/industryplacements/
0 comments:
Post a Comment