Recruitment of various categories of posts in Dr. YSR Urban Health Clinics / UPHCs in Prakasam District

 జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్, ప్రకాశం జిల్లా నందు ఖాళీగా ఉన్న వివిధ రకములైన పోస్టులు కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియామకములు జరుపుటకు జిల్లా జాయింట్ కలెక్టర్ (V, WS& D), ప్రకాశం జిల్లా, ఒంగోలు వారు ఆదేశించియున్నారు.

                 అర్హులైన అభ్యర్థులు పూర్తి చేసిన తమ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, కాజువాలిటీ, మొదటి అంతస్తు, జి.జి.హెచ్, ఒంగోలు నందు తేది : 24.09.2021 నుండి తేది : 30.09.2021 లోపల సమర్పించవలెను. పూర్తి వివరములు జిల్లా వెబ్సైట్ prakasam.ap.gov.in నందు పొందుపరచబడినవి.

Download Notification and Application

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top