Mahesh Co-Operative Bank Ltd Recruitment | మహేష్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాల నియామకాలు

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నాలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌) ఉన్న బ్రాంచుల్లో వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ బ్యాంకు బాల రాష్ట్రాల్లో మొత్తం 45 బ్రాంచీలు కలవు ఈ బ్యాంకు టర్నోవర్ నాలుగు వేల 4400 కోట్ల రూపాయలు
Mahesh Co-Operative Bank Ltd Recruitment | మహేష్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాల నియామకాలు

ఖాళీలు: 109

పోస్టులు
జనరల్‌ మేనేజర్‌, 
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, 
అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, 
సీనియర్‌ మేనేజర్‌, 
మేనేజర్‌, 
చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ,
 చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఎ్‌స/సీఎఫ్ఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఏ/సీఎస్ /సీఏఐఐబీ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 53 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఈ క్రింది ఇవ్వబడిన మెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా పోస్టు ద్వారా కూడా మీ దరఖాస్తు పంపవచ్చు 

ఈమెయిల్‌: Email:recruit@apmaheshbank.com

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 24

పోస్టు ద్వారా దరఖాస్తు ఈ క్రింది చిరునామాకు పంపించగలరు
 ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, హెడ్‌ఆఫీస్‌, 8-2-680/1, 2, రోడ్‌ నెం.12, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


వెబ్‌సైట్‌: https://www.apmaheshbank.com/

పూర్తి వివరాల కోసం ఈ క్రింది నోటిఫికేషన్ చూడగలరు: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top