IRTC Recruitment 2021: IRTC లో ఉద్యోగాలు పదవ తరగతి విద్యార్థులకు అవకాశం

IRCTC Recruitment 2021: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.100 కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.10 వ తరగతి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ముందుగా apprenticeshipindia.org లో భారత ప్రభుత్వం అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌కు వెళ్లాలి. 

విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత

స్టైపెండ్ వివరాలు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7-9 వేల స్టైఫండ్ అందిస్తారు. ఇది కాకుండా వారికి NAPS ప్రయోజనాలు కూడా ఇస్తారు. అభ్యర్థి వారంలో 6 రోజులు పని చేయాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

అప్రెంటీస్‌షిప్ 15 నెలలు ఉంటుంది
దరఖాస్తు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత వారికి 15 నెలల పాటు అప్రెంటీస్‌షిప్ అందిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులకు మొదట ప్రాథమిక శిక్షణ (500 గంటలు) ఆ తర్వాత 12 నెలల ఉద్యోగ శిక్షణ ఇస్తారు.
Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top