భారతీయ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మొత్తం అప్రెంటిస్‌లు: 492
ఇందులో ఎలక్ట్రిషన్ 112, మెషినిస్ట్ 56, వెల్డర్ 88, ఫిట్టర్ 200, టర్నర్ 20, పెయింటర్ 12, ఏసీ మెకానిక్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
వెబ్‌సైట్: apprenticeshipindia.org
Hiii sir i am Mahesh I want to job
ReplyDeleteHii sir i am pH candidate
ReplyDelete