DMHO గుంటూరు లో ఉద్యోగ నియామకాలు

డీఎంహెచ్‌వో, గుంటూరు 86 మెడికల్‌ స్టాఫ్‌ కొలువులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపది కన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 86

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: http://guntur.ap.gov.in
Official Notification: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top