ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి .....
భర్తీ చేసే పోస్ట్లు :425
ఇంటర్వ్యూ లు నిర్వహించే తేది :11-09-2021
ఇంటర్వ్యూ లు నిర్వహించే ప్రదేశం :ZP High School, Akkireddypalem, Visakhapatnam
దరఖాస్తు చేసే వెబ్సైటు లింక్ : www.apssdc.in
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది :11-09-2021
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ లు :9014770309, 7013342667
పూర్తి నోటిఫికేషన్ ఈ క్రింద ఉన్నది గమనిచగలరు .....
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment