APSFC ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు : 1) మేనేజర్లు (ఫైనాన్స్‌): 09
2) డిప్యూటీ మేనేజర్లు (ఫైనాన్స్‌): 03
3) అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్, లా): 11

మొత్తం ఖాళీలు : 23

అర్హత : పోస్టుల్ని అనుసరించి సీఏ / సీఎంఏ / బీ.టెక్‌తో పాటు ఎంబీఏ / పీజీడీఎం, బ్యాచిలర్‌ / పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లా ఇన్‌ బిజినెస్‌ / కమర్షియల్‌ లా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 52,000 - 1,10,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1003/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 590/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 16, 2021

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10, 2021

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి


ఆన్లైన్ అప్లికేషన్https://esfc.ap.gov.in/
పూర్తి నోటిఫికేషన్: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top