AP High Court Recruitment 2021 | డిగ్రీ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు | పోస్టులు: 100

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు...


AP High Court Recruitment 2021 | డిగ్రీ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు | పోస్టులు: 100

జీతం స్కేల్:16400-49870

దరఖాస్తు చేసుకునే విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లు మాత్రమే పరిశీలించబడును

అసిస్టెంట్ పోస్టులు:71

ఎగ్జామినర్ పోస్టులు:29

విద్యార్హత: ఈ రెండు పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది

వయసు: 

01.07.21 నాటికి 15 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. SC,ST,BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది వికలాంగులకు ఎక్స్ సర్వీస్ మెన్ లకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

నియామక పద్ధతి: 

అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు డిగ్రీ స్థాయి సిలబస్ తో వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లలో పరీక్ష ఉంటుంది

దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ:30.09.21 @11.59pm

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:

Complete Notification: Click Here

Online Application: Click Here

Posted in:

Related Posts

2 comments:

  1. You should have family or companions who have had a go at employing a physical issue legal advisor previously. You can get every one of the great and awful focuses to assist you with reducing your choice. medical malpractice lawyers
    how to get the most money from a car accident

    ReplyDelete

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top