రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంటు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment