ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) గ్రామ / వార్డ్ సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
▪️ ఉద్యోగం: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్ మాన్ )
▪️ మొత్తం ఖాళీలు : 398
▪️అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10 వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత.
▪️వేతనం : నెలకు రూ. 45,000 - 80,000 /-
▪️ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
▪️దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగస్ట్ 30, 2021.
▪️దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 10, 2021.
Official Website: Click Here
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/JeIj93xeP539QBG51Yp02k
bogilaeswararao@gmail.com
ReplyDelete10
ReplyDeleteI wont a jod
ReplyDeleteI want exam writing
ReplyDeleteElactrical
ReplyDeleteI'm waiting for exam and interview I'm ready
ReplyDeleteElectrical
ReplyDeleteInthaki daniki iti compalasary undala
ReplyDeletehow to apply / where is the application link
ReplyDeleteWhere is the application link
ReplyDeleteNet center lo apply chesukovali
ReplyDelete